Panchangam 12-04-2019 పంచాంగం

Spread the love
Panchangam 12-04-2019 Horoscope

శ్రీ వికారినామ సంవత్సరం , ఉత్తరాయణం , చైత్ర
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.06 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.28 నిమిషాలకు
శుక్రవారం శుక్ల సప్తమి మధ్యాహన్నం 13.24 నిమిషాల వరకు
ఆరుద్ర నక్షత్రం ఉదయం 09.55 నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం.
వర్జ్యం తదుపరి రాత్రి 21:27 నిముషాలనుండి రాత్రి 22:59 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 08:35 నిమిషాల నుండి ఉదయం 09:24 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:42 నిముషాలనుండి మధ్యాహన్నం 13:31 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 11:52 నిముషాలనుండి మధ్యాహన్నం 12:42 నిముషాల వరకు
అతిగండ యోగం మధ్యాహన్నం 13.24 ని.షా వరకు, తదుపరి సుకర్మాన్ యోగం 
వణిజ కరణం మధ్యాహన్నం 13.24 ని.షా వరకు, బద్ర కరణం రాత్రి/ తెల్లవారుజామున 00:35 నిముషాల వరకు
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *