సాహో ప్రభాస్.. రూ.4 కోట్ల విరాళం

Prabhas Donated Rs.4 Crore

బాహుబాలి ప్రభాస్ సాహో అనిపించుకున్నాడు. కోవిడ్ 19కు వ్యతిరేకంగా భారతప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఆపన్నహస్తం అందించాడు. తనకెంతో ఇచ్చిన ఈ భారతదేశ ప్రజలకు సేవ చేయడంలో భాగంగా.. దాదాపు రూ.4 కోట్ల విరాళాన్ని ప్రకటించాడు. కేంద్ర ప్రభుత్వానికి రూ.3 కోట్లు, తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలను అందజేశాడు. నిజానికి, తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలందరూ ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించడం ముందునుంచీ అలవాటే. ఇప్పుడు యువ హీరోలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండటంతో ప్రజలు ఆనందిస్తున్నారు. తమ హీరోలు కేవలం సినిమాల్లో కాదు.. నిజ జీవితంలోనూ హీరోలే అని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తెలుగు అగ్రతారలు ప్రజల్లో అవగాహన పెంచేందుకు తొలుత ప్రయత్నించారు. విజయ దేవరకొండ, ఎన్టీఆర్, రాంచరణ్, మహేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్.. ఇలా చాలామంది హీరోలు ప్రజలను అప్రమత్తం చేశారు.

Related posts:

బుట్టబొమ్మకు గట్టి షాకే ఇస్తున్నారుగా..?
14 వేల మంది సినీ కార్మికులకు సాయం
సుమంత్ కూడా బరిలో ఉన్నా అంటున్నాడు.. 
మహేష్ బాబుపై ఆశలు వదులుకుంటే మంచిదేమో..?
ఆర్ట్ డైరెక్టర్స్ కు మంచి రోజులు వస్తున్నాయా..?
మహేష్ ను చూస్తే మైమరచిపోవాల్సిందే
థియేటర్లు తెరిచేదెప్పుడు?
పూరీ జగన్నాథ్ ‘ముంబై టార్గెట్’ రీచ్ అయ్యాడా..?
కరోనాపై ఫస్ట్ మూవీ తీసిన రామ్ గోపాల్ వర్మ
నాని  కూడా ఆ ఇమేజ్ కోరుకుంటున్నాడా..?
వెంకటేష్, నానీలతో త్రివిక్రమ్ సినిమా?
అనిల్ రావిపూడి ఆవేశం సరే.. అవతల హీరోలెవరు బాస్
ప్రభాస్ ఫ్యాన్స్ మళ్లీ దాడి మొదలుపెట్టారు
నవదీప్ భార్యను చంపింది ఎవరు...?
టాలీవుడ్ లో మళ్లీ గ్రూపులు మొదలవుతున్నాయా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *