ప్రియాంకా చోప్రా చేసిన పనికి భర్త…

Priyanka Chopra surprises husband Nick

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ కు సప్రైజ్ ఇచ్చారు. 2018 డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒకటైన విషయం తెల్సిందే. అయితే వారి మొదటి పెళ్లి రోజు దగ్గరపడుతుండటంతో ప్రియాంక, నిక్ ఎవరికీ వారు సప్రైజ్ లు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రియాంకా తన భర్త ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ కు జెర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కపిల్లను గిఫ్ట్ గా ఇచ్చింది. నిక్ నిద్ర లేవకముందే ఆ కుక్కను నిక్ పై వదిలింది ప్రియాంకా. ఇక ఆ కుక్క పిల్లని చూస్తూ నిక్ చాల సప్రైజ్ కు గురయ్యాడు. ఈ తతంగాన్నంతా ప్రియాంకా చోప్రా వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.

Priyanka Chopra surprises husband Nick,German Shepherd puppy,Priyanka Chopra’s pre-wedding anniversary,New York,Nick Jonas,pop star Nick,America

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *