ఫ్యాన్ ఇండియా సినిమాగా ఫైటర్…

Puri Planning For Pan India Movie With Vijay Deverakonda

ఇస్మార్ట్ శంకర్ తో పూరి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు వీరిద్దరు ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు ఫైటర్ అనే టైటిల్ అనుకుంటున్నారట. అయితే తాజా సమాచారం ఏంటంటే ఫైటర్ సినిమాను ఫ్యాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కించాలనుకుంటున్నారట. ఇప్పటికే పూరి అమితాబ్ తో సినిమా తీసి బాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. మరోవైపు విజయ్ అర్జున్ రెడ్డితో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. ఇక వీరిద్దరూ కాంబోలో సినిమా అంటే విపరీతమైన బజ్ ఏర్పడింది. ఒకరకంగా చూస్తే టాలీవుడ్ కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు తియ్యడం మొదలెట్టేశారు. బాహుబలితో మొదలైన ఈ సంస్కృతి కంటిన్యూ అవుతుంది. చూడాలి మరి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పూరి విజయ్ ఏ మేర ఆకట్టుకుంటారో.

Puri Planning For Pan India Movie With Vijay Deverakonda,Fighter,Karan Johar,Bollywood,multiple languages,Ismart Shankar,Arjun Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *