బిగ్ బాస్ నుంచి రాహుల్ ఎలిమినేట్?

RAHUL SIPLIGANJ MAY ELIMINATE FROM BIGBOSS3

బిగ్ బాస్ 3 సిరీస్ 29వ రోజును గమనిస్తే, ఈ వారం సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే హౌస్ మెంబెర్స్ ఇద్దరినీ ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పినప్పుడు.. హౌస్ మెంబెర్స్ లో ఎక్కువగా రాహుల్ ని నామినెటే చేశారు. ఆ తర్వాత ప్లేస్ లో హిమజ ఉంది. అంత కంటే ముందు బిగ్ బాస్ హౌస్ లీడర్ అలీ కి నలుగురిని నామినేట్ చేయాలని ఆదేశించాడు. దీంతో అలీ.. రాహుల్, హిమజ, వితిక, బాబా భాస్కర్ ని నామినెటే చేశాడు. అయితే ఆ నలుగురు తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేసే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించారు. దీంతో ఎవరి స్థాయిలో వారు అలీ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదీ ఏమయినా ఈ సారి బిగ్ బాస్ నుంచి రాహుల్ ఎలిమినతె అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అయితే, ఒక వేళ ఆడియన్స్ రాహుల్ కి సపోర్ట్ చేస్తే మాత్రం.. సీన్ రివర్స్ అయ్యే అవకాశం లేకపోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *