వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే

YS JAGAN AERIAL SURVEY ON GODAVARI BOAT TRAGEDY

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వేవైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏరియల్ సర్వే

గోదావరి నది బోటు ప్రమాదం పై ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత. సోమవారం ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. లాంచీ ప్రమాదం జరిగిన కచ్చులూరు ప్రాంతాన్ని రెస్క్యూ ఆపరేషన్‌ ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమండ్రి ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *