#Aranya will come sankrathi#
రానా ప్యాన్ ఇండియా మూవీ సంకాంత్రికి రానుంది. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. తెలుగులో ‘అరణ్య’గా హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళ్లో ‘కాడన్’ పేరుతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది.
25 ఏళ్లుగా అడవిలో జీవిస్తున్న ఓ మనిషి కథ ‘అరణ్య’. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభంపై దృష్టి పెట్టి తీసిన చిత్రమిది. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన నూతన పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో రానాతో పాటు విష్ణు విశాల్ కనిపిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. పరిస్థితుల వల్ల సంక్రాంతికి ఈ సినిమా రానుంది.
Related posts:
కనీసం టీజర్ అయినా...
ఇండియన్-2 ఆగిపోయినట్టేనా?
పుట్టిన రోజు కానుకగా...
విక్రమాదిత్యగా ప్రభాస్ : సర్ ప్రైజ్ ఇదే
ఎఫ్2కు కేంద్ర అవార్డు
ప్రేక్షకులు కావలెను...
త్వరలో శింభు, త్రిష పెళ్లి?
సనాఖాన్ సంచలన నిర్ణయం
‘800’ టైటిల్‌తో...
అమితాబ్ తో నటిస్తున్నా
రాఖీభాయ్ వచ్చేస్తున్నాడు
గబ్బర్ సింగ్ తో.. భళ్లాలదేవ
ఆ విషయంలో పెళ్లి అడ్డుకాదు
ఆర్ఆర్ఆర్ అప్ డేట్ ఇదే!
అనుష్కతో విజయ్?