రణబీర్ కపూర్ కి కరోనా

6
Ranbir Kapoor Tested Positive
Ranbir Kapoor Tested Positive

#Ranbir Kapoor Tested Positive

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కి కరోనా సోకింది. దీంతో, ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తను వీలైనంత త్వరగా కోలుకోవడానికి రణబీర్ కపూర్ అభిమానులు కోరుకుంటున్నారు. బాలీవుడ్ మొత్తం తను కరోనాను జయిస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అతిత్వరలో మళ్లీ తన సినిమాల షూటింగుకు హాజరవుతారని భావిస్తున్నారు. తను హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నట్లు తల్లి నీతూ కపూర్ తెలిపారు.

#ranbirkapoorlatestnews