రూ.4,499కే రెడ్ మి గో

REDMI GO SALE IN FLIPKART

  • నేడు ఫ్లిఫ్ కార్ట్ లో లభ్యం

చక్కని ఫీచర్లతో తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తూ భారత మార్కెట్ ను కొల్లగొడుతున్న చైనా కంపెనీ షావోమీ మరో బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తో దూసుకొచ్చింది. తక్కువ ధరలో రెడ్ మి గో స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చింది. రెడ్ మీ నుంచి వచ్చిన ఫోన్లలో అత్యంత చౌకగా ఉన్న ఈ ఫోన్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఫ్లిఫ్ కార్ట్ లో లభ్యం కానుంది. వాస్తవానికి ఈ ఫోన్ గత వారమే లాంచ్ చేసినప్పటికీ, మొదటిరోజు మొత్తం ఫోన్లు అమ్ముడుపోయాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రెడ్ మీ గో రెండో సేల్ ను అందుబాటులకి తెచ్చింది. నీలం, నలుపు రంగుల్లో లభ్యమవుతున్న ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 4499.

రెడ్‌మిగో ఫీచర్లు ఇవే…
5 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 425 చిప్‌ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ ఒరియో
1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్‌
8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

MOBILE MARKET

Get Mobile Details and Price OF Moto G7 Power

Motorola Latest mobile, mobile phone updates, mobile

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *