Reliance jio lanches inflight
టెలికం రంగంలో రిలయన్స్ జియో ఒక సంచలనం. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు రిలయన్స్ మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది. అంతర్జాతీయ రూట్లలో ప్రయాణించే 22 విమానాలలో రోజుకు రూ.499తో మొబైల్ సేవలు అందించనుంది. భారత్ నుంచే ప్రయాణించే విదేశీ ప్రయాణికుల కోసం మూడు రోమింగ్ ప్యాక్‌లను జియో ప్రకటించింది. ఒక రోజు వాలిడిటీ సేవలను రూ.499, రూ.699, రూ.999 ధరలతో జియో ప్రకటించింది. జియో ఆఫర్లో ఇన్కమింగ్ ఎస్ఎమ్ఎస్ ఉచితమని సంస్థ ప్రకటించింది.
Related posts:
మరో 43 మొబైల్ యాప్‌లపై బ్యాన్
దివాలా తీసిన డీక్యూ ఎంటటైన్మెంట్
‘అలెక్సా’తో అమితాబ్...
3D ఫేస్ మాస్క్
టిక్ టాక్ వైద్యం నమ్మితే ఏమైంది?
కరోనా టైమ్‌లో పార్టీ చేసుకోండిలా
శాంసంగ్ నుంచి అదిరిపోయే ఫోన్
ఐఫోన్ 11.. సెప్టెంబరు 10న విడుదల
నగ్నచిత్రాలు పంపుతావా? లేదా?
REAL ME SMART PHONE
లావా ఫోన్ ఉండగా.. టీవీ ఎందుకు దండగ?
ఒప్పో రియల్ మి నుంచి రెండు కొత్త ఫోన్లు
జియో యూజర్లకు బంపర్ ఆఫర్
మోటరోలా నుంచి వన్ విజన్
8జీబీ ర్యామ్, భారీ కెమెరా