కాంగ్రెస్సే అనుమతిస్తే.. రద్దు చేయండి కేసీఆర్

Revanth Reddy Demands Chief Minster KCR

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నట్లు.. కాంగ్రెస్సే గనక యురేనియ అన్వేషణ, తవ్వకాలకు అనుమతించి ఉంటే, వాటిని రద్దు చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఆ అధికారం సీఎంగా కేసీఆర్ చేతుల్లోనే ఉందన్నారు. యురేనియం కోసం ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల బోర్లు వేస్తే భూమి పొరల్లో ఉన్న నీరు కలుషితమయ్యే ప్రమాదముందని వివరించారు. యురేనియం తవ్వకాలపై అసెంబ్లీ తీర్మానం పని చేయనే చేయదు. దానికి చట్టబద్ధత ఉండదు. యురేనియం అన్వేషణ మరియు తవ్వకాలకు ప్రయత్నించే వారిని అరెస్టు చేయాలి. అలా చేస్తామని చెప్పేదాకా స్థానికులు ఆందోళన విరమించకూడదని అన్నారు. యురేనియం తవ్వకాలకు 123 చెంచు పెంటల తీర్మానాలకు అనుగుణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని.. ఇందుకోసం తాము పోరాటం చేసే దాకా సిద్ధమేనని సీపీఎం, సీపీఐలు ప్రకటించాయి.

Uranium Mining Latest Updates

జగన్ గారూ! శవాల మీద రాజకీయాలా?

టీ సర్కారుకు షాక్.. అసెంబ్లీ భవనాన్ని నిర్మించొద్దన్న హైకోర్టు

ఏపీ మాజీ స్పీకర్‌ కోడెల ఇక లేరు

HYDERABAD LUXURY VILLAS BESIDE OUTER RING ROAD | SAKET BHUSATTVA

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *