పవన్ తో సాయిపల్లవి

6
saipallavi works with pavan
saipallavi works with pavan

#Saipallavi works with Pavan kalyan#

నేచురల్ యాక్టింగ్ పెట్టిందే పేరు సాయిపల్లవి. అందుకే కథ బలం ఉన్న సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటుంది. తన నటనతో ఆకట్టుకున్న సాయి పల్లవి వరుణ్‌తేజ్‌తో నటించిన ‘ఫిదా’ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆమె పవర్‌స్టార్‌తో నటించే అవకాశం అందుకున్నట్లు టాలీవుడ్ టాక్.

మలయాళంలో సూపర్‌ హిట్‌ సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోశియనుమ్‌’కు చిత్రానికి ఇది రీమేక్‌. దీనికి ‘బిల్లా రంగా’ టైటిల్ ప్రచారంలో ఉంది.  మాలయాళంలో బిజు మీనన్‌ నటించిన పోలీస్ పాత్రలో వన్ కళ్యాణ్ నటించనున్నారు. అయితే పవన్‌కు జోడీగా సాయిపల్లవి నటిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజమనేది చిత్ర యూనిటే తెలిపాలి.