సికింద్రాబాద్‌లో క‌త్తిలాంటి ప్రాజెక్టు

Spread the love

SECUNDERABAD BEST PROJECT

ఆ ఎలివేషన్ చూసి ప్రతిఒక్కరూ వావ్ అన్నారు.. రూఫ్ టాప్ గోల్ఫ్ కోర్సు చూసి ఎగిరి గంతేశారు.. మోడ్రన్ జిమ్, స్విమ్మింగ్ పూల్.. ఇలా ప్రతిఒక్క సదుపాయాన్ని చూసి.. అందులో ఫ్లాట్లు కొన్నవారు ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ప్రాజెక్టు ఆవరణలో ఆధునిక డిజైన్లతో మెరిసిపోయే బోర్డు మీద తమ పేర్లను చూసి మురిసిపోయారు. ఇంతకీ, హైదరాబాద్ బయ్యర్లను అంతగా ఆకర్షించిన ప్రాజెక్టు ఏమిటో తెలుసా? కమల్ నారాయణ్. కన్స్ట్రక్టడ్ బై గిరిధారి హోమ్స్.

సికింద్రాబాద్ వాసుల‌కు చేరువ‌లో రిసార్టు లైఫ్ స్ట‌యిల్ కోరుకునేవారి కోసం రూపుదిద్దుకున్న ప్రాజెక్టే క‌మ‌ల్ నారాయ‌ణ్‌. ఈ ప్రాజెక్టును గిరిధారి హోమ్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీర్చిదిద్దింది. ముందే అనుకున్న స‌మ‌యానికి గ‌త‌వారం కొనుగోలుదారుల‌కు అప్ప‌గించింది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన క‌మ‌ల్ నారాయ‌ణ్ ప్రాజెక్టులో అట్ట‌హాసంగా హ్యాండోవ‌ర్ సెర‌మ‌ని జ‌రిగింది. మీరు ఎంతో ఇష్ట‌ప‌డి కొనుగోలు చేసిన మీ క‌ల‌ల గృహం మీ లైఫ్‌స్ట‌యిల్‌కు త‌గ్గ‌ట్టుగా ఉండాల్సిందే. ప్ర‌తి క్ష‌ణాన్ని మీరు ఆస్వాదించేలా.. ప్ర‌కృతితో క‌లిసి అడుగులు వేస్తున్న‌ట్లుగా ఉండాలి. ఆధునిక జీవ‌నానికి స‌రికొత్త చిరునామాగా నిలవాలి. అలాంటి డ్రీమ్ హోమ్‌ను అందించ‌డానికే గిరిధారి హోమ్స్ సికింద్రాబాద్ చేరువ‌లోని ప‌ద్మారావున‌గ‌ర్‌లో క‌మ‌ల్ నారాయ‌ణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణాన్ని స‌కాలంలో పూర్తి చేసి.. గ‌త‌వారం కొనుగోలుదారుల‌కు అప్ప‌గించిన క‌మ‌ల్ నారాయ‌ణ్ ప్రాజెక్టును చూడ‌టానికి రెండు క‌ళ్లు స‌రిపోవంటే నమ్మండి. బ‌య్య‌ర్లు ఊహించిన దానికంటే ఎంతో మెరుగ్గా ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది.

క‌మ‌ల్ నారాయ‌ణ్‌లో గిరిధారి హోమ్స్ ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట వేసింది. ఇందులో మూడు, నాలుగు ప‌డ‌క గ‌దుల‌కు పెద్ద‌పీట వేసింది. ఈ నిర్మాణంలో పూర్తి చేసిన ఆధునిక వ‌స‌తులు చూస్తే ఎవ‌రైనా ఎగిరి గంతేయాల్సిందే. చిన్నారుల‌కు ప్లే గ్రౌండ్‌, బ్యూటీఫుల్ గార్డెన్, బిలియ‌ర్డ్స్‌, స్నూక‌ర్ వంటివి పొందుప‌రిచింది గిరిధారి హోమ్స్‌. దీన్ని ఎలివేష‌న్ చూస్తే ఎవ‌రైనా ఎగిరి గంతేయాల్సిందే. కింది నుంచి పైవ‌ర‌కూ గ్రీన‌రీతో రూపుదిద్దుకోవ‌డాన్ని చూసి బ‌య్య‌ర్లు ఎంతో సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ ప్రాజెక్టులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న ప్ర‌తిబ‌య్య‌ర్ పేరును ఎంతో ఆధునికంగా క‌నిపించేలా ఏర్పాటు చేశారు. ఆ బోర్డును చూస్తే ఎవ‌రైనా గ‌ర్వంగా ఫీల్ అవ్వాల్సిందే. ఇందులో ఆధునిక జిమ్‌ను ఏర్పాటు చేశారు. బ‌య్య‌ర్ల కోసం సిద్ధం చేసిన స్విమ్మింగ్ పూల్ ఎవ‌రినైనా ఇట్టే ఆక‌ట్టుకుంటుంది. టెర్ర‌స్ మీద గోల్ఫ్ కోర్సు, జంబో చెస్ వంటివి బ‌య్య‌ర్ల‌ను విశేషంగా ఆకర్షించాయి. మెడిటేష‌న్‌, యోగా జోన్ వంటి వాటిని ఏర్పాటు చేశారు.

HYDERABAD BEST PROPERTIES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *