మోడీపై అఫ్రిది హాట్ కామెంట్స్…

Shahid Afridi Comments on Narendra Modi

భారత ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ షాహిద్ ఆఫ్రిది షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మేర‌కు ఆయ‌న మాట్లాడుతూ…ట్రంప్ భార‌త్ కు ప్ర‌ధానిగా ఉన్నంత కాలం భార‌త్, పాక్ క్రికెట్ మ్యాచులు జ‌ర‌గ‌వంటూ అభిప్రాయ‌పడ్డ అఫ్రిదీ ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత భార‌త్ కు పాక్ కు మ‌ధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయ‌ని అన్నారు. అదేవిధంగా ప్ర‌ధాని మోడీ ఎజెండా కూడా తెలియ‌డం లేద‌న్నాడు. సరిహద్దులకు రెండు వైపులా ఉన్న ప్రజలు ఒకరి దేశంలోకి ఒకరు ప్రయాణించాలని చూస్తున్నారు. కానీ మోదీ ఆలోచనలు మాత్రం దానికి వ్యతిరేకమన్నారు అఫ్రిది. అయితే భారత జట్టు చివరిసారిగా 2006లో పాక్‌లో పర్యటించింది. అప్పుడు టీమిండియా సార‌థిగా రాహుల్ ద్ర‌విడ్ ఉన్నాడు. అయితే అదే టీమిండియా పాక్ లో అడుగుపెట్ట‌డం చివ‌రిసారి అని చెప్పుకోవ‌చ్చు. అస‌లెందుకు చివ‌రిసారి అయిందంటే…2008లో 26/11 ముంబై దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతినడంతో అప్పటినుంచి టీమిండియా పాక్‌ గడ్డపై అడుగు పెట్టలేదు. అయితే ప్రస్తుతం అమెరికా అథ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో అఫ్రిది ట్రంప్ పై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

Shahid Afridi Comments on Narendra Modi,#ShahidAfridi,#Narendramodi,Indo-Pak relation damaged,Cricket star Shahid Afridi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *