ఆర్ఆర్ఆర్ లో శ్రియ..

Shriya Saran opposite Ajay Devgn in RRR

నటి శ్రియ చాలా కాలం తరువాత మళ్లీ తెలుగులో నటిస్తుంది. అయితే ఆమె నటిస్తుంది చిన్నా సినిమా అయితే కాదు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో కనిపించనుంది. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ సరసన శ్రియ కనిపించనుంది. ఇకపోతే ఇప్పటికే వీరి కాంబోలో సినిమాలు వచ్చాయి. రాజమౌళి ఛత్రపతి సినిమాలో శ్రియ ప్రభాస్ సరసన హీరోయిన్గా నటించింది. మరోవైపు హిందీ దృశ్యం సినిమాలో అజయ్ దేవగన్ శ్రియ జంటగా నటించారు. చూడాలి మరొ శ్రియ అజయ్ దేవగన్ సరసన తెలుగులో ఏ మేరకు మెప్పిస్తుందెో. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన ఒలీవియా మోరిస్‌, చరణ్‌ సరసన ఆలియా భట్‌ నటిస్తున్నారు.

Shriya Saran opposite Ajay Devgn in RRR,RRR Update,#Shriya Saran,#RRR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *