నాగార్జునసాగర్లోకి కారు.. ఆరుగురు గల్లంతు

six members missing

కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండల లోని చాకిరాల గ్రామం వద్ద అదుపుతప్పిన స్కార్పియో AP31 BP 333 వాహనం. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. అందులోని ఆరుగురు గల్లంతయ్యారు. వీరందరూ అంకూర్ హాస్పిటల్ స్టాఫ్, ECIL హైదరాబాద్ వారు. వీరు విమలకొండ మహేష్ R/o చాకిరాల స్నేహితుని మారేజ్ కి వచ్చి తిరిగి వెళుతుండగా సంఘటన జరిగింది.
గల్లంతైన వారి వివరాలు.
1. అబ్దుల్ అజిత్ 45
2.రాజేష్ 29
3. జిమ్ సన్ 33
4. సంతోష్ కుమార్ 23
5. నగేష్ 35
6.పవన్ కుమార్ 23

KODADA UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *