సుకుమార్‌తో నిహారిక‌

Sukumar with Niharika
ఒక ప‌క్క అగ్ర ద‌ర్శ‌కుడిగా సినిమాలు చేస్తున్న సుకుమార్.. మ‌రో ప‌క్క నిర్మాత‌గా సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థ‌ను స్థాపించి త‌న డైరెక్ష‌న్ టీం త‌యారు చేసే మంచి క‌థ‌ల‌తో సినిమా చేయాల‌నుకుంటున్నాడు. ఆ ర‌కంగా వారికి ద‌ర్శ‌కులుగా మారే అవ‌కాశాన్ని క‌ల్పిస్తున్నాడు సుకుమార్. రీసెంట్‌గా నిర్మాత‌గా రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు సుకుమార్‌. తాజాగా మ‌రో సినిమాకు రంగం సిద్ధ‌మైంది. ఆ సినిమాలో నిహారిక కొణిదెల టైటిల్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నార‌ని స‌మాచారం. సుకుమార్ క‌థ‌, మాట‌లు, స్క్రీన్‌ప్లే అందించ‌బోయే ఈ సినిమాను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌కు చెందిన వ్య‌క్తి డైరెక్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం నిహారిక `సూర్య‌కాంతం`తో బిజీగా ఉంది. దాని త‌ర్వాత సుకుమార్ బ్యాన‌ర్లో సినిమా చేస్తుంద‌ట‌.

For More Click Here

More Latest Interesting news

Related posts:

మెగా ఫ్యామిలీని ‘అల్లు’కుంటున్నాడా?
తెలుగు సినిమాలో ఝాన్వీ కపూర్
ఊగిసలాడుతోన్న చిరంజీవి సినిమా
 అల్లు అర్జున్ - కొరటాల సినిమా కన్ఫార్మ్
పూజాహెగ్డేకు సినిమా పరిశ్రమపై బాధ్యత లేదా..?
నిఖిల్ హీరోగా ఏసియన్ గ్రూప్ భారీ సినిమా
కంగ్రాట్యులేషన్స్ జెర్సీ మూవీ టీమ్..
అల్లు అర్జున్ మళ్లీ సంక్రాంతినే టార్గెట్ చేశాడు
ఎన్టీఆర్ కోసం మహేష్ బ్యూటీని అడుగుతున్నారా..?
రియల్ హీరో.. ‘బ్రదర్ ఆఫ్ ద నేషన్’ సోనూసూద్
నాగార్జునతో కూడా యాక్షన్ ఎంటర్టైనరే
టాలీవుడ్ అంతా అదే కదా..?  ఇలియానా అన్నది తప్పా..?
రావికొండలరావు ఇక లేరు
అబ్దుల్ కలామ్ పాత్రలో అలీ
చిరంజీవి దర్శకుడిపై తప్పుడు ప్రచారం ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *