Babri masjid Demoition Final decesion
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తీర్పు వెలువడింది. మసీదు కూల్చివేత కుట్రకాదని, అందుకు సాక్ష్యాధారాలు లేవని జడ్జి ఎస్కే యాదవ్ పేర్కొన్నారు. 2000 పేజీల తీర్పును న్యాయమూర్తి ఎస్కే యాదవ్ చదివి వినిపించారు. ఈ తీర్పుతో అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. 28 సంవత్సరాల అనంతరం తుది తీర్పు ఇవాళ వెలువడింది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో 26 మంది కోర్టుకు హాజరు కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆరుగురు నిందితులు హాజరయ్యారు. తీర్పు వెలువడిన అనంతరం తాను జై శ్రీరాం అంటూ నినదించానని, ఇది తమందరికీ సంతోషకర క్షణమని అభివర్ణించారు. తీర్పును తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని అద్వానీ పేర్కొన్నారు.
Related posts:
ఫ్లయిట్ మిస్సింగ్
పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి
బాబా ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికేట్
వినాయకుని మెడలో టీఆర్ఎస్ కండువా
నేర చరిత్ర ఉందా?
బీజేపీ ఏం చేసిందో చూపిస్తారా?
టీఆర్ఎస్ అభ్యర్థులెవరో తెలుసా?
కాంగ్రెస్ తొలి జాబితా ఇదే
సింగరేణిలో ప్రమాదం – నలుగురు గల్లంతు
బ్రేేకింగ్ : కపిల్ దేవ్ కు హార్ట్ ఎటాక్
మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య
తెలంగాణలో వజ్రాల అనవాళ్లు
సీబీఐకూ... కోవిడ్ అంటుకుందా?
సిద్దింబజార్ లో అగ్నిప్రమాదం
హైకోర్టులో మహిళ ఆత్మహత్యయత్నం