అంగారకుడిపై నాసా రోవర్ Posted on February 19, 2021 by admin అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంగారకుడిపై అద్భుత విజయం నమోదు చేసుకుంది. నాసా పంపించిన పర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా దిగింది. గురువారం రాత్రి భారత కాలమానం ప్రకారం... Read More