అసెంబ్లీకి టీడీపీ రెండో జాబితా

Spread the love

TDP SECOND LIST

  • 15 మంది అభ్యర్థుల ప్రకటన

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం విడుదల కానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ విషయంలో అధికార తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ముందంజలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ 126 మందితో తొలి జాబితా విడుదల చేయగా.. తాజాగా శనివారం రాత్రి మరో 15 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసింది.

రెండో జాబితా అభ్యర్థులు వీరే…

పాలకొండ- నిమ్మక్‌ జయకృష్ణ

పిఠాపురం- ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ

రంపచోడవరం- వంతల రాజేశ్వరి

ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు

పెడన- కాగిత వెంకటకృష్ణ ప్రసాద్‌

పామర్రు- ఉప్పులేటి కల్పన

సూళ్లూరుపేట- పర్సా వెంకటరత్నం

నందికొట్కూరు- బండి జయరాజు

బనగానపల్లి- బీసీ జనార్దన్‌రెడ్డి

రాయదుర్గం- కాల్వ శ్రీనివాసులు

ఉరవకొండ- పయ్యావుల కేశవ్‌

తాడిపత్రి- జేసీ అశ్మిత్‌రెడ్డి

మడకశిర- కె.ఈరన్న

మదనపల్లి- దమ్మలపాటి రమేశ్‌

చిత్తూరు- ఏఎస్‌ మనోహర్‌

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *