రాణించిన రాగమయి.. తెలంగాణ జట్టు బోణి

TELANGANA GIRLS TEAM WON FIRST MATCH

– కటక్ లో 46 జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్ బాల్ పోటీలు ప్రారంభం

కటక్ లో జరుగుతున్న 46 జాతీయ సబ్ జూనియర్ బాస్కెట్ బాల్ 2019 ఛాంపియన్ షిప్ పోటీల్లో తెలంగాణ బాలికల జట్టు శుభారంభం చేసింది. మంగళవారం తెలంగాణ జట్టును నేత్రుత్వం వహిస్తున్న రాగమయి అద్భుతమైన ప్రతిభ చూపెట్టడంతో ఉత్తరాఖండ్ బాలికల జట్టును 39-8 తేడాతో  చిత్తుగా ఓడించింది. తెలంగాణ జట్టులో కెప్టెన్ రాగమయి (10), తనూజ (8), ఆదితి (5) మెరుగ్గా రాణించారు. బాలురు జట్టు ఉత్తరాఖండ్ పై 67-21 తేడాతో గెలుపొందింది.

http://tsnews.tv/telangana-girls-team-won-first-match/
Telangana Boys Won First Match

TELANGANA SPORTS UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *