కొత్త సచివాలయం పనులు షురూ

2
Telangana New Secreteriat
Telangana New Secreteriat

Telangana New Secreteriat

ఒకవైపు కరోనా చెలరేగిపోతుంది. జీహెచ్ఎంసీలో రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి. అయినా, రాష్ట్ర ప్రభుత్వం ఇవేం  పట్టించుకోవడం లేదు. హై కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో సోమవారం అర్థరాత్రి నుంచి కొత్త సచివాలయం నిర్మాణ పనుల్ని మొదలెట్టింది. ఏడాదిలోపు పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకున్నది. ఈ క్రమంలో బీఆర్కేఆర్ భవనంలోని అన్ని కార్యాలయాలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. కొత్త సచివాలయం నిర్మాణ బాధ్యతల్ని షాపూర్జీ పల్లోంజి చేపడుతున్నది.

 

Telangana Secreteriat Works Begin