సచివాలయం కూల్చివేత

TELANGANA SECRETARIAT DEMOLITION

కొత్త సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగింది. సచివాలయం కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. క్యాబినెట్‌ నిర్ణయాలను తప్పుబట్టలేమని వ్యాఖ్యానించింది. సచివాలయం కూల్చివేయవద్దని దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *