మహిళా ఉద్యోగులకు సెలవు

Spread the love

Telangana Women’s Day GIFT For womens

తెలంగాణాలో మహిళా దినోత్సవం కానుకగా నేడు మహిళా ఉద్యోగులకు సెలవు

శుక్రవారం(మార్చి-8,2019) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవును ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు మమత,ఇతర నేతల వినతి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సచివాలయంలో గురువారం ఉమెన్స్ డే వేడుకులను ఘనంగా నిర్వహించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి.

Latest Interesting Telugu News Tsnews

For More New 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *