నవంబర్ 27 పంచాంగం

Spread the love
Telugu Panchangam for November 27
శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , మార్గశిర మాసం  ,
సూర్యోదయం ఉదయం 06.31 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.36 నిమిషాలకు
బుధవారం శుక్ల పాడ్యమి సాయంత్రం 18.59 నిమిషాల వరకు
అనురాధ నక్షత్రం ఉదయం 08.13 నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 13:40 నిమిషాల నుండి మధ్యాహన్నం 15:14 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:41 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:26 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 23.01 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున 00.34 ని.షావరకు 

సుకర్మాన్ యోగం సాయంత్రం 18.23 ని.షా వరకు, తదుపరి ధృతి యోగం

కింస్తుగ్న కరణం ఉదయం 07.43 ని.షా వరకు, బవ కరణం సాయంత్రం 18:23 నిముషాల వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *