అసెంబ్లీ ముట్టడి

3
T JAC SEIGE ASSEMBLY
T JAC SEIGE ASSEMBLY

T JAC SEIGE ASSEMBLY

వామ‌న్ రావు నాగమణి దంపతుల హoతకులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. అసెంబ్లీ ముందు ఓయూ విద్యార్థి జేఏసీ నిరసన వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న అన్నీ యూనివర్సిటీ లకి వీసీ లని 100 కోట్ల బడ్జెట్ కేటాయించాలి అని తెలంగాణా విద్యార్థి ఫెడరేషన్(TGVF) రాష్ట్ర అధ్యక్షులు జటoగి సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడించారు. వెంట‌నే వీరిని పోలీసులు అరెస్టు  చేశారు.

 

telangana live news