తెలుగు పంచాంగం

To Day Telugu Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం ,మాఘమాసం  
,
సూర్యోదయం ఉదయం 06.53 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 18.05 నిమిషాలకు
మంగళవారం శుక్ల తదియ ఉదయం 08.21 నిమిషాల వరకు
శతభిష నక్షత్రం ఉదయం 09.23 నిమిషాల వరకు తదుపరి పూర్వభాద్రపద నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 16:33 నిమిషాల నుండి సాయంత్రం 18:20 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 09:07 నిమిషాల నుండి ఉదయం 09:52 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:12 నిముషాలనుండి  రాత్రి / తెల్లవారుజామున 00:03 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున 03.17 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  05.04 ని.షావరకు 

పరిఘ యోగం  రాత్రి / తెల్లవారుజామున  03.33 ని.షా వరకు, తదుపరి శివ యోగం

గరజ కరణం ఉదయం 08.21 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 09:32 నిముషాల వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *