సోమవారం తెలుగు పంచాంగం

Today Telugu panchangam
శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం ,మాఘమాసం  ,
సూర్యోదయం ఉదయం 06.52 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 18.09 నిమిషాలకు
సోమవారం శుక్ల నవమి రాత్రి 21.19 నిమిషాల వరకు
కృత్తిక నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున 00.52 నిమిషాల వరకు తదుపరి రోహిణి నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 12:02 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:45 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:53 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:38 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:08 నిముషాలనుండి మధ్యాహన్నం 15:58 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 22.18 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున 00.01 ని.షావరకు 

బ్రహ్మ యోగం  రాత్రి / తెల్లవారుజామున 06.14 ని.షా వరకు, తదుపరి ఇంద్ర యోగం

బాలవ కరణం ఉదయం 08.46 ని.షా వరకు, కౌలవ కరణం రాత్రి 21:19 నిముషాల వరకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *