తెలుగు పంచాంగం

Today Telugu Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం ,మాఘమాసం  
,
సూర్యోదయం ఉదయం 06.49 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 18.11 నిమిషాలకు
ఆదివారం శుక్ల పౌర్ణమి మధ్యాహన్నం 13.02 నిమిషాల వరకు
ఆశ్లేష నక్షత్రం రాత్రి 19.43 నిమిషాల వరకు తదుపరి మఘ నక్షత్రం.
వర్జ్యం ఉదయం 09:37 నిమిషాల నుండి ఉదయం 11:04 నిముషాల వరకు
తదుపరి  రాత్రి / తెల్లవారుజామున 06:25 నిముషాలనుండి  రాత్రి / తెల్లవారుజామున 07:50 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 16:41 నిమిషాల నుండి సాయంత్రం 17:26 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 18.17 ని.షా నుండి రాత్రి 19.43 ని.షావరకు 

సౌభాగ్య యోగం మధ్యాహన్నం 15.29 ని.షా వరకు, తదుపరి శోభన యోగం

బవ కరణం మధ్యాహన్నం 13.02 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 23:25 నిముషాల వరకు

మాఘపౌర్ణమి,గురురవిదాస్జయంతి

Today Telugu Panchangam,Febraury 9th Panchangam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *