టీఆర్ఎస్ ఓవరాల్ లీడ్ 7626

7
trs lead in sixth round
trs lead in sixth round

trs lead in sixth round

మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల ఎంఎల్సీ ఓట్ల లెక్కింపు ఆరో రౌండులో టీఆర్ఎస్ కు 17,406 ఓట్లు పోలయ్యాయి. తర్వాతి స్థానంలో బీజేపి నిలిచింది. ఈ అభ్యర్థికి 16335 ఓట్లు లభించగా,  తర్వాతి స్థానాల్లో నాగేశ్వర్ -7846, కాంగ్రెస్-5187 ఓట్లతో ఉన్నారు. ఆరో రౌండ్ లో టి.ఆర్.ఎస్ లీడ్ 1071 కాగా, మొత్తానికి, టీఆర్ఎస్ ఓవరాల్ లీడ్ 7626 ఓట్లకు చేరింది. ఆరో రౌండ్ లో3202 ఓట్లు చెల్లలేదు. దీంతో, ఇప్పటివరకూ 19914 ఓట్లు చెల్లలేదు.