బీజేపీలోకి టీఆర్ఎస్ సీనియర్ నేత

trs leader jumped into bjp

గొర్ల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉడుత మల్లేషం యాదవ్ బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం బీజేపీలో చేరారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరిన మల్లేషం యాదవ్.. రెండు సార్లు డీసీసీబీ డైరెక్టర్ గా, బీసీ సంక్షేమ సంఘం మాజీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. దుబ్బాకలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటికీ.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కొరకు మల్లేషం యాదవ్ తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

Dubbaka ByePoll Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *