వర్షం ఎఫెక్ట్ : రెండు రోజులు సెలవులు

5
NO LOCKDOWN IN TSTATE
TS Government annouced two days

TS Government annouced two days

తీవ్ర వాయుగుండం ఏర్పడి భారీ వర్షాలు పడుతుండటంతో అలర్ట్ అయిన తెలంగాణ ప్రభుత్వం రెండు రోజులు సెలవులను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రయివేటు ఇన్‌స్టిట్యూషన్స్, బ్యాంకింగ్ సంస్థలు, ఫినాన్సియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌కు నేడు, రేపు సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జీవో జారీ చేశారు. చేసింది.

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. ఒకవేత పాత భవనాల్లో ఉంటే వెంటనే ఖాళీ చేయాలని కోరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురిక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పేర్కొంది. ప్రజలకు అధికార యంత్రాగం అందుబాటులో ఉంటుందని తెలిపింది.