ఉన్నావ్ బాధితురాలు మృతి

Unnao girl passes away

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి చెందింది. 2018 డిసెంబర్లో ఆమెపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయంపై ఏడాది నుండి కోర్టులో కేసు నడుస్తుంది. అయితే గురువారం ఆమె కోర్టుకు వచ్చే క్రమంలో నలుగురు దుండగులు ఆమెపై ఎటాక్ చేశారు. కిరోసిన్ తో ఎటాక్ చేయడంతో తీవ్రంగా గాయాలపాలైంది. అయితే కాలిన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడినప్పటికే నేడు తుది శ్వాస విడిచింది. అయితే చికిత్స తీసుకుంటూనే చనిపోయే ముందు బాధితురాలు మెజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చింది. ఈ ఘటనపై విచారణకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది.

Unnao girl passes away,Unnao rape victim,Unnao rape victim died,rape victim from Unnao,Unnao rape case,News about #unnao

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *