వెంకీ మామ భారీ కలెక్షన్స్

Venky Mama Movie Huge Collections

వెంకీ మామ కలెక్షన్లలో దూసుకెళ్తుంది. వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన వెంకిమామ చిత్రం గత శుక్రవారం రిలీజ్ అయింది. వెంకటేష్ కు జోడిగా పాయల్, చైతూకి జోడిగా రాశికన్నా నటించింది. ఇక సినిమా మొదట యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ మరుసటి రోజు నుండి టాక్ మారిపోయింది. కంప్లీట్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమా హిట్ టాక్ తో కాసుల వర్షం కురిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఈ సినిమా 6.5 కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటింది. వరల్డ్‌ వైడ్‌గా ఫస్ట్ డే 8 కోట్ల వరకు గ్రాస్‌ సాధించింది. మూడు రోజుల్లో రూ. 17.50 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు సాధించింది. అటు  ప్రపంచవ్యాప్తంగా రూ .45 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ మేరకు దర్శకనిర్మాతలు అధికారికంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు

Tollywood updates

Related posts:

మహేష్ ఫ్యాన్స్ సందడేదీ
చిరంజీవి బర్త్ డే రోజు స్పెషల్ సర్ ప్రైజ్
ఖైదీ దర్శకుడిని లాక్ చేసిన తెలుగు నిర్మాతలు
మెగా ఫ్యామిలీని ‘అల్లు’కుంటున్నాడా?
తెలుగు సినిమాలో ఝాన్వీ కపూర్
ఊగిసలాడుతోన్న చిరంజీవి సినిమా
 అల్లు అర్జున్ - కొరటాల సినిమా కన్ఫార్మ్
పూజాహెగ్డేకు సినిమా పరిశ్రమపై బాధ్యత లేదా..?
నిఖిల్ హీరోగా ఏసియన్ గ్రూప్ భారీ సినిమా
కంగ్రాట్యులేషన్స్ జెర్సీ మూవీ టీమ్..
అల్లు అర్జున్ మళ్లీ సంక్రాంతినే టార్గెట్ చేశాడు
ఎన్టీఆర్ కోసం మహేష్ బ్యూటీని అడుగుతున్నారా..?
రియల్ హీరో.. ‘బ్రదర్ ఆఫ్ ద నేషన్’ సోనూసూద్
నాగార్జునతో కూడా యాక్షన్ ఎంటర్టైనరే
టాలీవుడ్ అంతా అదే కదా..?  ఇలియానా అన్నది తప్పా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *