బడ్జెట్ ధరలో వివో వై91 ఐ

VIVO Y91 RELEASED

  • పెద్ద స్క్రీన్, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ
  • రెండు వేరియంట్లలో ఫోన్ విడుదల

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ వివో మరో కొత్త ఫోన్ ఆవిష్కరించింది. వై సిరీస్ లో వై91 ఐ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్లో అదిరిపోయే ఫీచర్లున్నాయి. పెద్ద స్క్రీన్, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీతో ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు వేరియంట్లలో లాంచ్ చేసిన ఈ ఫోన్ ధర మాత్రం బడ్జెట్ లోనే ఉంచింది. 16 జీబీ వేరియంట్ ఫోన్ ధరను రూ.7,990 కాగా, 32 జీబీ వేరియంట్ ధర రూ.8,490 అని కంపెనీ ప్రకటించింది.

 వివో వై91 ఐ ఫీచ‌ర్లివే…
6.22 అంగుళాల హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే
520×720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
2 జీబీ ర్యామ్‌, 16/32 జీబీ స్టోరేజ్
256 జీబీ ఎక్స్ పాండ‌బుల్ స్టోరేజ్‌
13 ఎంపీ రియర్ కెమెరా
8 ఎంపీ సెల్ఫీ కెమెరా
4030 ఎంఏహెచ్ బ్యాట‌రీ

MOBILE MARKET

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *