వోడాఫోన్ బంపర్ ప్లాన్స్…

Vodafone announces Rs 219 and Rs 449 plans

వోడాఫోన్ వినియోదాగారులకు శుభవార్త. రెండు అద్భుతమైన ప్లాన్స్ వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.ఒకటి 219 ప్రీపెయిడ్ ప్లాన్‌ కాగా, మరొకటి రూ.449 ప్లాన్.  219 ప్రీపెయిడ్ ప్లాన్‌ వినియోగిస్తే  అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత లోకల్ కాల్స్ చేసుకోవచ్చు, ఎస్టీడీ వాయిస్ కాల్స్, రోజుకు 1జీబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతో ఈ ప్లాన్ నడుస్తుంది. ఇక దీని  కాలపరిమితి 28 రోజులు. మరొక ప్లాన్ రూ.449 . రోజుకు 2జీబీ హైస్పీడ్ డేటా,రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు మరియు కాలపరిమితి 56 రోజులు.

Vodafone announces Rs 219 and Rs 449 plans,Prepaid Plans,Vodafone Recharge,Vodafone, Idea,What are the plans of Vodafone?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *