టెస్టుకు సిద్ధమవుతున్నఇరు జట్లు…

We can compete against anyone in world

ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా ఈజీగా తలపడనున్నట్లు తెలిపారు టీమిండియా కెఫ్టెన్ విరాట్ కోహ్లీ. ఈ నేపథ్యంలో… టెస్టు సిరీస్‌ ట్రోఫీని బుధవారం ఆవిష్కరించిన అనంతరం ఇరుజట్ల కెప్టెన్లు కోహ్లి, విలియమ్సన్‌ ఫొటోలకు పోజులిచ్చారు. అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడారు. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న తాము.. వన్డే సిరీస్‌ను కోల్పోయామని.. గెలుపోటములు సహజమేనని అన్నారు.

న్యూజిలాండ్‌తో భారత్ ఇప్పటికే ఒక టీ20 సీరిస్, ఒక వన్డే సీరిస్ లలో తలపడింది. అయితే ముందుగా టీ20 సీరిస్ లో భారత్ న్యూజిలాండ్ ని చిత్తుచేసి ఐదు టీ20 మ్యచులను గెలిచి క్లీన్ స్వీచ్ చేసింది. అయితే తరువాత జరిగిన వన్డే సీరిస్ లో న్యూజిలాండ్ మూడు వన్డేలను గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. ఓ రకంగా భారత్ పై న్యూజిలాండ్ కక్ష తీర్చుకుందని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ మరోసారి తలపడటానికి సిద్ధమవుతున్నాయి. త్వరలోనే ఈ రెండు జట్లు టెస్ట్ సీరిస్ కు సిద్ధమవుతున్నాయి.

We can compete against anyone in world,Virat Kohli,New Zealand,Indian team, shutterbugs ahead of the two match Test series,#NZvIND

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *