కేసీఆర్ ప్ర‌ధాని కావాల‌ట‌?

11
will kcr become pm?
will kcr become pm?

will kcr become pm?

ఈ దేశానికి ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని ఏ రాజ‌కీయ నాయ‌కుడికి ఉండ‌దు చెప్పండి? కాక‌పోతే, క‌ర్ణాట‌కకు చెందిన దేవెగౌడ మాదిరిగా  ఈ అవ‌కాశం ఎవ‌రికీ రాద‌ని మాత్రం చెప్పొచ్చు. తాజా విష‌యం ఏమిటంటే.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ భార‌త ప్ర‌ధాన‌మంత్రి కావాల‌ని మంత్రి మ‌ల్లారెడ్డి ఆకాంక్షించారు. కేసీఆర్ ప్ర‌ధాన‌మంత్రి అయితే, ప్ర‌జ‌ల‌కే స‌మ‌స్య‌లే ఉండ‌వ‌ని ఆయ‌న అంటున్నారు. ఆయ‌న తెలంగాణ ముఖ్య‌మంత్రి అయితేనే ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచి బ‌య‌టికి రావ‌డం లేదు.. ఇక ప్ర‌ధాన‌మంత్రి అయితే ఢిల్లీలో ప్ర‌త్యేకంగా కోట క‌ట్టుకుని.. అందులో నుంచి బ‌య‌టికీ రాడ‌ని కాంగ్రెస్ నాయ‌కులు న‌వ్వుకుంటున్నారు. బీజేపీ నాయ‌కులైతే, అంత సీన్ కేసీఆర్‌కు ఉందా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

 

#CmKcrMustBecomePM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here