ఛాయ్ తాగి మ‌హిళ మృతి

10

Women Dead due to poison tea

ఓ మ‌హిళ ఛాయ్ తాగి మృతి చెందింది. అయ్యో రామా.. ఛాయ్ తాగి మ‌ర‌ణించ‌డ‌మేమిట‌ని అనుకుంటున్నారా? తెలంగాణలోని  జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే.. అంజ‌మ్మ అనే మ‌హిళ‌ ఎండ్రిన్‌ గుళికలను టీ పొడిగా భావించి ఛాయ్‌లో వేసింది. దీంతో, ముగ్గురు టీ తాగారు. ఇందులో అంజ‌మ్మ మృతి చెందింది, అంజమ్మ భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here