50% Reservations to Women
జీహెచ్ఎంసీ ఎన్నికల రిజర్వేషన్ల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..
ఎస్సీ విభాగం జనరల్ 1 మహిళ 1
ఎస్టీ విభాగం జనరల్ 5 మహిళ 10
బీసీ జనరల్ 25 మహిళ 25
మహిళా (జనరల్) జనరల్ 0 మహిళ 44
అన్ రిజర్వుడు జనరల్ 44
ఇలా మొత్తం 75 జనరల్ విభాగానికి, మహిళలకు యాభై శాతాన్ని ఈసారి ఎన్నికల సంఘం కేటాయించింది. మొత్తం మహిళలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యాభై శాతం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.