మేలోనే యాదాద్రికి ముహూర్తం

5
YADADRI TEMPLE START IN MAY
YADADRI TEMPLE START IN MAY

YADADRI TEMPLE START IN MAY

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు 90 శాతానికి పైగా పూర్తవడంపై సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. గురువారం యాదాద్రిలో ఐదున్నర గంటల పాటు పర్యటించిన ఆయన.. మే నెలలో ఆలయం ప్రారంభించే అవకాశముందని చెప్పారు. ఆలయం చుట్టూ రింగ్‌రోడ్డు కట్టాలని, ఆ రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయే దుకాణదారులకు కొత్త షాపులు, ఉచిత ఇంటి స్థలాలు ఇస్తామని ప్రకటించారు. ఆలయ ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని సీఎం పేర్కొన్నారు. ఆయన ఎంతో ఉత్సాహంగా ఆలయ పరిసరాలన్నీ క్షుణ్నంగా పరిశీలించారు.

 

Yadadri Temple Live