వైఎస్సార్ సీపీ లోక్ సభ అభ్యర్థులు వీరే…

Spread the love

YSRCP MP CANDIDATES

  • 16 మందితో తుది జాబితా విడుదల

లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను వైఎస్సార్ సీపీ విడుదల చేసింది. శనివారం రాత్రి తొమ్మిది మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 16మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

వైఎస్సార్‌సీపీ పార్లమెంటు అభ్యర్థులు వీరే

కడప – వైఎస్‌ అవినాష్‌రెడ్డి
రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి
చిత్తూరు – నల్లకొండగారి రెడ్డప్ప
తిరుపతి – బల్లె దుర్గాప్రసాద్‌
హిందుపురం – గోరంట్ల మాధవ్‌
అనంతపురం – తలారి రంగయ్య
కర్నూలు – డాక్టర్‌ సింగరి సంజీవ్‌కుమార్‌
నంద్యాల – పీ బ్రహ్మానందరెడ్డి
నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి
ఒంగోలు – మాగుంట శ్రీనివాస్‌రెడ్డి
బాపట్ల – నందిగం సురేశ్‌
నరసారావుపేట – లావు కృష్ణదేవరాయలు
గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి
మచిలీపట్నం – బాలశౌరి
విజయవాడ – పొట్లూరి వరప్రసాద్‌ (పీవీపీ)
నరసాపురం – రఘురామ కృష్ణంరాజు
రాజమండ్రి – మంగన భరత్‌
అమలాపురం – చింతా అనురాధ
అనకాపల్లి –  డాక్టర్‌  వెంకట సత్యవతి
కాకినాడ – వంగా గీత
ఏలూరు – కోటగిరి శ్రీధర్‌
శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాసరావు
విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ
విజయనగరం – బెల్లాని చంద్రశేఖర్‌
అరకు – గొడ్డేటి మాధవి

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *