చెవిలో చీము కారుతుందా ?

Is it in the ear?

చెవి సమస్యల వల్ల చెవిలో చాలామందికి చీము కారుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో ఈ సమస్య మరింత కనిపిస్తుంది. అయితే చీమే కదా అని తీసి పారేస్తే చిన్న సమస్య కాస్త పెద్దదిగా మారి ప్రాణానికే ప్రమాదమంటున్నారు వైద్యులు. చెవిలో కర్ణబేరికి సమస్య ఏర్పడి అక్కడ సూక్ష్మక్రిములు చేరుతాయి. దీని వల్ల చీము కారుతూ ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే సమస్య మెదడుకు పాకి మెడదు వాపు కూడా వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ప్రాణానికే ప్రమాదం. చెవికి సంబంధించిన ఏ సమస్య వచ్చినా ముందు డాక్టర్ ని సంప్రదించడం మేలు

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article