రిజిస్ర్టేష‌న్ ఆఫీసులు వెల‌వెల‌

24
TS governemnt # registration # Offices,

స్థిరాస్థి రిజిస్ర్టేష‌న్ల‌కు సెలవులు ప్ర‌క‌టించ‌డంతో స‌బ్ రిజిస్ర్ట‌ర్ ఆఫీసులు ప్ర‌జ‌ల తాకిడి లేక వెల‌వెలపోతున్నాయి. ఆఫీస్ సిబ్బంది కూడా నామ‌మాత్రంగా విధుల‌కు హాజ‌ర‌వుతున్నారు. దీనికితోడు స‌బ్ రిజిస్ర్టార్ ఆఫీసు ప్రాంతంలోని డాక్యుమెంట‌రీరైట‌ర్‌, స్టాంప్ వెండ‌ర్‌, నోట‌రీ న్యాయ‌వాదుల ఆఫీసులు కూడా తెరుచుకోవ‌డం లేదు. గ‌త నాలుగైదు రోజులుగా జ‌నాల సంద‌డి లేక బోసిపోయి క‌నిపిస్తున్నాయి. ప్ర‌భుత్వం అక్ర‌మ లే అవుట్ ప్లాట్లు, అపార్ట్ మెంట్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ఆంక్ష‌ల విధించ‌డంతో డాక్యుమెంట‌రీ న‌మోదు 30 శాతానికి ప‌డిపోయింది. కొత్త రెవెన్యూ చ‌ట్టం ఎఫెక్ట్‌తో కళ త‌ప్పి క‌నిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ కార్యాల‌య‌ల‌న్నీ కొన్ని ర‌కాల సేవ‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here