శ్రీచైతన్య లెక్చరర్ ఆత్మహత్యాయత్నం

4
Telengana people comit sucide
Telengana people comit sucide

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ లోని శ్రీచైతన్య కశాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నా హరినాథ్ ఆత్మహత్యాయత్నం చేశారు. కళాశాల యాజమాన్యం ఉద్యోగానికి రానివ్వక, జీతాలు చెల్లించక వేధింపులకు గురిచేస్తుండటంతోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.