3 గంటల్లో 100 ఆక్సిజన్ పడకల ఆస్పత్రి

31

మూడు గంటల్లో మనం ఏం చెయ్యగలం… ఇండియన్ ఆర్మీ అయితే… ఓ ఆస్పత్రిని నిర్మించగలదు. అది కూడా ఆక్సిజన్ సదుపాయం ఉన్న 100 పడకలతో. రాజస్థాన్‌లో… భారత్-పాకిస్థాన్ సరిహద్దు దగ్గర బార్మెర్ జిల్లాలో… జస్ట్ 40 మంది సైనికులు ఈ ఆస్పత్రిని ఇంత తక్కువ టైమ్‌లో నిర్మించారంటే నమ్మలేం. దేశం కష్టాల్లో ఉన్న ప్రతిసారీ… ఇండియన్ ఆర్మీ… దేశ రక్షణ బాధ్యతలతోపాటూ… సేవా కార్యక్రమాలు చేసేందుకు కూడా ముందుకొస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here