12 మంది విద్యార్ధినీలకు కరోన పాజిటివ్

బాన్సువాడ ప్రభుత్వ Bsc నర్సింగ్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్ధినీలకు కరోన పాజిటివ్.
వసతి గృహం ప్రత్యేక గదుల్లో హోమ్ క్వారెంటైన్ లో ఉన్న విద్యార్థినిలు. స్వయంగా హాస్టల్ కు వచ్చి విద్యార్థినుల క్షేమ సమాచారం తెలుసుకున్న రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి. కరోనా ప్రభావం అంతగా లేదు, భయపడవద్దు, మీకు అన్ని విధాలుగా నేనున్నానని తెలిపిన స్పీకర్ పోచారం. విద్యార్థినులకు శక్తిని పెంచే బలవర్ధకమైన ఆహార పదార్థాలు ఇవ్వాలని సిబ్బందికి సూచించిన స్పీకర్ . అవసరమైన వారికి వైద్య సహాయం అందించాలని డాక్టర్లను ఆదేశించిన స్పీకర్.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article