12,999కే హువావే పీ20 లైట్

HUAWEI P20 LITE FOR RS.12,999

  • అమెజాన్ లో 31 వరకు ఆఫర్

భారత 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు మొబైల్ ఫోన్లపై ఈ కామర్స్ సైట్లు ఆపర్ల వరద కురిపిస్తున్నాయి. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ హువావే తన తాజా స్మార్ట్ ఫోన్ పీ20 లైట్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. వాస్తవానికి ఈ ఫోన్ లాంచింగ్ చేసినప్పుడు దీనిని రూ.19,999 ఉండగా.. తాజా ఆఫర్లో రూ.7000 తగ్గించడంతో ఈ ఫోన్ ధర రూ.12,999కి చేరింది. అమెజాన్ లో లభిస్తున్న ఈ ఫోన్ ను ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐ విధానంలో కొనుగోలు చేస్తే 5 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఈనెల 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

హువావే పీ20 ఫీచర్లివే…

5.84 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే

1080 x 2280 పిక్సెల్స్ రిజల్యూషన్

16 ఎంపీ, 2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరా

త్రీడీ ఫేసియల్ రికగ్నిషన్ 24 ఎంపీ ఫ్రంట్ కెమెరా

4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

256 జీబీ ఎక్స్ పాండబుల్ స్టోరేజ్

MOBILE MARKET

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article