ఎమ్మెల్సీ అనంత బాబుకు 14 రోజులు రిమాండ్

కాకినాడ జిల్లా:రాత్రి కాకినాడ ప్రత్యేక మొబైల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ చల్లా జానకి ముందు ఎమ్మెల్సీ అనంత బాబును హాజరుపరిచిన పోలీసు యంత్రాంగం.MLC అనంత బాబు కు ది 6-6-22 వరకు అనగా 14 రోజులు రిమాండ్ విధించిన కాకినాడ కోర్టు,రాజమండ్రి సెంట్రల్ జైలు కు తరలించిన కాకినాడ పోలీసులు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article