15,823 కరోన పాజిటివ్ కేసులు

31

గడచిన 24 గంటల్లో దేశంలో 15,823 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా 226 మంది మృతి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,07,653.
రికవరీ రేటు ప్రస్తుతం 98.06%, మరణాల రేటు 1.33%. ఇప్పటివరకు 96,43,79,212 మందికి కరోనా టీకాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here